te_tw/bible/other/gossip.md

1.8 KiB

వృధా మాటలు, పుకార్లు రేపే వాడు, అర్థం లేని మాటలు

నిర్వచనం:

"వృధా మాటలు" అంటే వేరొకరికి చెందిన వ్యవహారాల్లో, ముఖ్యంగా చెడుగా, అనవసరంగా మాట్లాడడం సూచిస్తున్నది. తరచుగా ఇలా మాట్లాడేది నిజం నిర్ధారించుకోకుండానే చేస్తారు.

  • మనుషుల గురించి చెడు సమాచారం వ్యాపింపజేయడం తప్పు అని బైబిల్ చెబుతున్నది. వృధా మాటలు, దుర్భాషలు ఇలాటి చెడు వదరుబోతుతనానికి ఉదాహరణలు.
  • వృధా మాటలుఎవరి గురించి మాట్లాడుతున్నామో అతనికి చాలా హానికరం. ఎందుకంటేఇది తరచుగా ఎవరికైనా ఇతరులతో ఉన్న సంబంధాలను దెబ్బ తీస్తుంది.

(చూడండి: దుర్భాషలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5372, G2636, G5397