te_tw/bible/other/giant.md

1.2 KiB

మహా కాయుడు, మహా కాయులు

నిర్వచనం:

"మహా కాయుడు" అంటే సాధారణంగా బాగా ఎత్తుగా బలంగా ఉండే వ్యక్తి.

  • దావీదు పోరాడిన ఫిలిష్తియ సైనికుడు గొల్యాతు, కూడా మహా కాయుడు. ఎందుకంటే అతడు చాలా పొడగరి, బలమైన మనిషి.
  • కనాను ప్రదేశం పరిశోధించిన ఇశ్రాయేలు గూఢచారులు అక్కడ నివసించే ప్రజలు మహా కాయులు అని చెప్పారు.

(చూడండి: కనాను, గొల్యాతు, ఫిలిష్తీయులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1368, H5303, H7497