1.7 KiB
1.7 KiB
గొల్యాతు
వాస్తవాలు:
గొల్యాతు ఫిలిష్తీయుల సైన్యంలో ఆజానుబాహుడైన వీర సైనికుడు. దావీదు చేతిలో హతం అయ్యాడు.
- గొల్యాతు రెండు మూడు మీటర్లు పొడవుగల వాడు. అతని ఆకారాన్ని బట్టి అతన్ని మహా కాయుడు అన్నారు.
- గొల్యాతు దగ్గర దావీదు కంటే మంచివి పెద్దవి అయిన ఆయుధాలు ఉన్నప్పటికీ దేవుడు దావీదుకు బలం సామర్థ్యం ఇచ్చి గొల్యాతుని ఓడించేలా చేశాడు.
- దావీదు విజయం సాధించి గొల్యాతును హతం చేసిన ఫలితంగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులపై విజయం సాధించారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: దావీదు, ఫిలిష్తీయులు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1555