te_tw/bible/other/free.md

3.3 KiB

స్వేచ్ఛ, స్వేచ్ఛగా, స్వతంత్రుడు, స్వేచ్ఛ సంకల్పం, స్వాతంత్ర్యం

నిర్వచనం:

పదాలు "స్వేచ్ఛ” లేక “స్వాతంత్ర్యం" అంటే బానిసత్వం నుండి విడుదల. మరొకపదం "స్వాతంత్ర్యం."

  • "ఎవరికైనా స్వేచ్ఛ ఇవ్వడం” లేక “స్వేచ్ఛ కలిగించడం" అంటే ఎవరినైనా బానిసత్వం లేక చెర నుండి విడిపించడం.
  • బైబిల్లో, ఈ పదాలు తరచుగా అలంకారికంగా ఉపయోగిస్తారు. విశ్వాసి యేసులో ఇక పాపం శక్తి కింద లేడు.
  • "స్వాతంత్ర్యం” లేక “స్వేచ్ఛ పొందడం" అనేది మోషే ధర్మశాస్త్రానికి లొంగి ఉండను అవసరం లేదు. పరిశుద్ధాత్మ నడిపింపులో బోధలో ఉండే స్వేచ్ఛ.

అనువాదం సలహాలు:

  • "స్వేచ్ఛ" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "బంధించ బడక” లేక “బానిసగా లేక పోవడం” లేక “బానిసత్వం నుండి విడుదల” లేక “బానిసత్వం లో లేకపోవడం."
  • " స్వేచ్ఛ” లేక “స్వాతంత్ర్యం" అనే పదాలను ఇలా అనువదించ వచ్చు. "స్వేచ్ఛగా ఉండే స్థితి” లేక “బానిసగా లేని స్థితి” లేక “బంధించి ఉండని స్థితి."
  • "విడిపించడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "స్వేచ్ఛనివ్వడం” లేక “బానిసత్వంనుండి రక్షించు” లేక “బానిసత్వం నుండి విడుదల."
  • "స్వేచ్ఛపొందిన" అంటే "విడుదల అయిన” లేక “బయటికి తేబడిన."

(చూడండి: కట్టివేయు, బానిసగా చేసుకొను, సేవకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1865, H2600, H2666, H2668, H2670, H3318, H4800, H5068, H5069, H5071, H5081, H5337, H5352, H5355, H5425, H5674, H5800, H6299, H6362, H7342, H7971, G425, G525, G558, G572, G629, G630, G859, G1344, G1432, G1657, G1658, G1659, G1849, G2010, G3032, G3089, G3955, G4174, G4506, G5483, G5486