te_tw/bible/other/foreordain.md

2.2 KiB

ముందుగా ఎరిగిన, భవిషత్ జ్ఞానం

నిర్వచనం:

పదాలు "ముందుగా ఎరిగిన” “భవిషత్ జ్ఞానం" అనేవి "ముందుగా తెలియడం" అంటే దేన్నైనా అది సంభవించక ముందే తెలిసి ఉండడం.

  • దేవునికి కాలం పరిమితి లేదు. ఆయనకు ప్రతిదీ గతం, వర్తమానం, భవిషత్తులోనివి సంభవించక ముందే తెలుసు.
  • ఈ పదం యేసును రక్షకుడుగా స్వీకరించడం ద్వారా రక్షణ పొందిన వారిని దేవుడు ముందుగా ఎరిగియున్న విషయాన్నీ చెప్పడానికి తరచుగా ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • "ముందుగా ఎరిగిన" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు., "ముందే తెలిసి ఉండడం” లేక “భవిషత్తు ఎరిగి ఉండడం. “సమయానికి ముందే తెలియడం” లేక “ముందస్తుగా తెలియడం” లేక “ముందే తెలిసి ఉండడం."
  • "భవిషత్ జ్ఞానం" ఇలా అనువదించ వచ్చు, "ముందే ఎరిగి ఉండడం” లేక “ముందుగా తెలిసి ఉండడం” లేక “ఇప్పటికే ముందు ఏమి జరుగుతుందో తెలిసి ఉండడం."

(చూడండి: తెలియడం, మున్నిర్ణయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G4267, G4268