te_tw/bible/other/flute.md

1.9 KiB

వేణువు, వేణువులు, గొట్టం వాయిద్యాలు

నిర్వచనం:

బైబిల్ కాలాల్లో, గొట్టం వాయిద్యాలు అనేవి ఎముకతో, కలపతో తయారు చేసే సంగీత వాయిద్యాలు. వాటికీ కన్నాలు ఉండి ఊదినప్పుడు శ్రావ్యమైన శబ్దం వస్తుంది. వేణువు ఒక రకమైన గొట్టం వాయిద్యం.

  • గొట్టం వాయిద్యాలు ఒక రకమైన మందం గల గొట్టాలతో తయారై గాలి ఊదినప్పుడు కంపించడం మూలంగా సంగీతం పుడుతుంది.
  • గొట్టం వాయిద్యం వేరే అమరికలు లేక పొతే అది "వేణువు."
  • కాపరి గొట్టం వాయిద్యంతో తన గొర్రె మందలను ఊరుకోబెడతాడు.
  • గొట్టం వాయిద్యాలను వేణువులను ఆనంద, దుఃఖ సమయాల్లో సంగీతం వాయించడానికి ఉపయోగిస్తారు.

(చూడండి: మంద, కాపరి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4953, H5748, H2485, H2490, G832, G834, G836