te_tw/bible/other/evildoer.md

1.3 KiB

దుష్టుడు, దుష్టులు, దుష్టకార్యం

నిర్వచనం:

"దుష్టుడు" అనే మాట పాపపూరితమైన, దుర్మార్గ కార్యాలు చేసే వారికి వర్తిస్తుంది.

  • దేవునికి లోబడని వారికి కూడా ఇది స్థూలంగా వర్తిస్తుంది.
  • ఈ పదాన్ని ఇలా కూడా అనువదించ వచ్చు. "దుష్టత్వం కోసం” లేక “దుర్మార్గత కోసం," "జరిగించడం” లేక “చెయ్యడం” లేక “కారణం."

(చూడండి: దుష్టత్వం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H205, H6213, H6466, H7451, H7489, G93, G458, G2038, G2040 , G2555