te_tw/bible/other/envy.md

1.8 KiB

అసూయ, ఆశించడం

నిర్వచనం:

ఎదుటి వ్యక్తి కలిగియున్నదాని కారణంగా లేదా అతనికి ప్రశంశనీయమైన లక్షణాలు ఉన్నకారణంగా ఈర్ష్యగా ఉండడాన్ని ఈ పదం సూచిస్తుంది. "ఆశించడం" పదం దేనినైనా ఒకదానిని కలిగియుండాలని బలమైన కోరిక కలిగియుండడం అని అర్థం.

  • అసూయ అనేది సాధారణంగా మరొక వ్యక్తి విజయాలు, మంచి భాగ్యం, ఆస్తిపాస్థులను బట్టి కలిగే ఆగ్రహంతో కూడిన వ్యతిరేక భావన.
  • ఆశించడం అంటే మరొకరి ఆస్థులను లేదా వారి భార్యనూ లేదా భర్తనూ కలిగియుండాలానే బలమైన కోరిక.

(చూడండి: ఈర్ష్య)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H183, H1214, H1215, H2530, H3415, H5869, H7065, H7068, G866, G1937, G2205, G2206, G3713, G3788, G4123, G4124, G4190, G5354, G5355, G5366