te_tw/bible/other/endure.md

3.0 KiB

సహించు, సహనం, ఓర్పు, భరించు

నిర్వచనం:

"సహించు" అంటే చివరి వరకు ఉండడం. దేన్నైనా దుర్లభంఅయిన దాన్ని సహనంతో భరించడం.

  • కష్ట కాలంలో చాలించుకోకుండా స్థిరంగా నిలిచి ఉండడం.
  • "సహనం" "ఓపిక” లేక “కష్టకాలంలో భరించడం” లేక “హింసించబడే కాలంలో నిలబడడం."
  • క్రైస్తవులు "అంతం వరకు సహించాలన్న" ప్రోత్సాహం ఉంది. అంటే హింసలు కలిగినా యేసుకు లోబడాలని అర్థం.
  • "హింసలు సహించు" అనేదానికి ఈ అర్థం కూడా ఉంది. "హింసలు అనుభవించు."

అనువాదం సలహాలు:

  • "సహించు" అనే మాటను తర్జుమా చెయ్యడం "నిలిచి ఉండు” లేక “నమ్మకంలో స్థిరంగా” లేక “దేవుడు కోరిన దాని నుండి తొలగిపోకుండా” లేక “స్థిరంగా."
  • కొన్ని సందర్భాల్లో "సహించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అనుభవం ” లేక “బాధల గుండా వెళ్ళడం."
  • ఎక్కువ సమయం నిలిచి ఉండడం. "సహించు" అనే దాన్ని "చివరిదాకా” లేక “కొనసాగడం." "సహించడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు" చివరిదాకా నిలబడడు” లేక “కొనసాగడు, నిలబడడు."
  • "సహనం" అనే దాన్ని "నిలిచి యుండడం” లేక “విశ్వాసంలో కొనసాగడం” లేక “నమ్మకంగా నిలిచియుండడం."

(చూడండి: నిలకడ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H386, H3201, H3557, H3885, H5331, H5375, H5975, G430, G907, G1526, G2005, G2076, G2553, G2594, G3114, G3306, G4722, G5278, G5281, G5297, G5342