te_tw/bible/other/doorpost.md

1.7 KiB

గడప కమ్ము

నిర్వచనం:

"గడప కమ్ము" తలుపును బిగించే ఫ్రేము నిలువు చెక్క దిమ్మ.

  • దేవుడు సహాయం ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి తప్పించక ముందు అయన గొర్రె పిల్లను వధించి దాని రక్తం వారి ఇళ్ళ గడప కమ్ములకు పూయమని చెప్పాడు.
  • పాత నిబంధనలో, బానిస తన యజమానిని తన జీవితమంతా సేవ చేయదలచుకుంటే తన యజమాని ఇల్లు గడప కమ్ముకు తన చెవిని మేకుతో కొట్టాలి.
  • దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తలుపు గుమ్మం నిలువు కొయ్య” లేక “కొయ్యతో చేసిన తలుపు ఫ్రేము నిలువు భాగం” లేక “కలప తలుపుకు పక్కన ఉండే కలప దిమ్మలు."

(చూడండి: ఈజిప్టు, పస్కా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H352, H4201