te_tw/bible/other/doctrine.md

2.2 KiB

సిద్దాంతం, ఉపదేశం, నమ్మకాలు, హెచ్చరికలు, జ్ఞానం

నిర్వచనం:

"సిద్దాంతం" పదం అంటే అక్షరాలా "ఉపదేశం" అని అర్థం. ఇది మతపరమైన బోధను సూచిస్తుంది.

  • క్రైస్తవ ఉపదేశాల సందర్భంలో "సిద్ధాంతం" దేవుని గురించిన ఉపదేశాలన్నిటినీ సూచిస్తుంది - తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు - ఆయన దైవ గుణలక్షణాలు, ఆయన చేసిన సమస్తమూ దీనిలో ఇమిడి ఉన్నాయి.
  • దేవునికి మహిమను తీసుకొని వచ్చే పరిశుద్ద జీవితాలు జీవించడం గురించి దేవుడు క్రైస్తవులకు బోధించిన ప్రతీదానిని ఇది సూచిస్తుంది.
  • "సిద్దాంతం" పదం కొన్నిసార్లు మానవుల నుండి వచ్చే అబద్ధమైన బోధలు లేదా లోక సంబంధమైన మత బోధలను సూచించడానికి కూడా ఇది ఉపయోగించబడుతుంది. ఇది ఉపయోగించబడిన సందర్భం ఆ అర్థాన్ని స్పష్టం చేస్తుంది..
  • ఈ పదం "ఉపదేశం" అని కూడా అనువదించబడింది.

(చూడండి: బోధించడం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3948, H4148, H8052, G1319, G1322, G2085