te_tw/bible/other/disperse.md

2.6 KiB

చెదరగొట్టు, చెదరి పోయిన

నిర్వచనం:

"చెదరగొట్టు" "చెదరి పోయిన" అనే మాటలు ప్రజలను లేక వస్తువులను అనేక దిశల్లో వెదజల్లడం అనే అర్థం ఇస్తాయి.

  • పాత నిబంధనలో, దేవుడు మనుషులను ఒకరినుంచి ఒకరిని దూరంగా వేరువేరు చోట్లకు "చెదరగొట్టడం" చేశాడు. అయన వారి పాపాల నిమిత్తం వారిని శిక్షించాడు. ఒకవేళ ఇలా చెదరగొట్టడం వారు పశ్చాత్తాప పడి వారు మరలా దేవుణ్ణి ఆరాధించేలా చెయ్యవచ్చు.
  • "చెదరి పోయిన" అనే మాటను కొత్త నిబంధనలో హింసలను తప్పించుకోడానికి తమ ఇళ్ళు వదిలి అనేక చోట్లకు వెళ్ళిపోయిన క్రైస్తవుల కోసం ఉపయోగిస్తారు
  • " చెదరి పోయిన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "విశ్వాసులు అనేక వివిధ స్థలాల్లోకి వెళ్ళిపోయారు” లేక “ ప్రజలు వివిధ జాతుల మధ్య నివసించడానికి వెళ్ళారు."
  • "చెదరగొట్టు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు" అనేక వివిధ స్థలాలకు పంపించి వేయడం” లేక “వెదజల్లడం” లేక “వివిధ దేశాలకు వెళ్ళిపోయేలా చెయ్యడం."

(చూడండి: విశ్వసించు, హింసించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2219, H4127, H5310, H6327, H6340, H6504, H8600, G1287, G1290, G4650