te_tw/bible/other/discernment.md

2.1 KiB

వివేచించు, వివేచించిన, వివేచన గల, వివేచన

నిర్వచనం:

"వివేచించు" అంటే దేన్నైనా అర్థం చేసుకోగలగడం, ముఖ్యంగా దేన్నైనా అది మంచిది చెడ్డది అనే గ్రహింపు.

  • "వివేచన" అనే మాట అవగాహన, కొన్ని విషయాల్లో తెలివి మొదలైన వాటిని సూచిస్తున్నది.
  • అంటే జ్ఞానం సరియైన అభిప్రాయం కలిగి ఉండడం.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "వివేచించు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అవగాహన” లేక “రెంటి మధ్య తేడా గ్రహించడం” లేక “మంచి చెడు తేడా గ్రహించడం” లేక “సరిగా తీర్పు తీర్చడం” లేక “తప్పు, రైటు మధ్య తేడా గుర్తించడం."
  • "వివేచన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అవగాహన” లేక “యోగ్యత, చెడుగు మధ్య తేడా గ్రహించగల సామర్థ్యం."

(చూడండి: న్యాయాధిపతి, జ్ఞానం గల)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H995, H2940, H4209, H5234, H8085, G350, G1252, G1253, G1381, G2924