te_tw/bible/other/criminal.md

1.7 KiB

నేరం, నేరాలు, నేరస్థుడు, నేరస్థులు

నిర్వచనం:

ఈ పదం "నేరం" సాధారణంగా ఒక దేశ చట్టాన్ని ఉల్లంఘించే నేరాన్ని సూచిస్తున్నది. ఈ పదం "నేరస్థుడు" ఎవరైనా నేరం చేసిన మనిషికి వాడతారు.

  • వివిధ నేరాలు ఒక వ్యక్తిని చంపడం, లేక ఎవరి అస్తినైనా దొంగిలించడం మొదలైనవి.
  • నేరస్థుడిని సాధారణంగా పట్టుకుని కొన్ని రకాల బంధకాలలో అంటే చెరసాల వంటి దానిలో పెడతారు.
  • బైబిల్ కాలాల్లో, కొందరు నేరస్థులు తమపై పగ సాధించే వారినుండి తప్పించుకునేందుకు పారిపోయి, ఒక చోటి నుండి మరొక చోటికి తిరుగుతూ ఉంటారు.

(చూడండి: దొంగ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2154, H2400, H4639, H5771, H7563, H7564, G156, G1462, G2556, G2557, G4467