te_tw/bible/other/counselor.md

3.0 KiB

సలహా, సలహా ఇచ్చు, సలహా పొందిన, సలహాదారు, సలహాదారులు, కౌన్సిల్, మార్గదర్శి, మార్గదర్శులు, సలహాసంఘాలు

నిర్వచనం:

పదాలు "కౌన్సిల్” “సలహా" అనే పదాలకు ఒకటే అర్థం. ఎవరికైనా కొన్ని పరిస్థితుల్లో జ్ఞానం గల సలహా ఇచ్చి సహాయం చేయడం. జ్ఞానం గల "మార్గదర్శి” లేక “సలహాదారు" అంటే సలహా లేక ఆలోచన చెప్పి ఒక వ్యక్తి సరైన నిర్ణయం చేయడానికి సహాయం చేస్తాడు.

  • రాజులదగ్గర తరచుగా అధికార సలహాదారులు లేక మార్గదర్శులు ఉండి ఆ రాజులూ ఏలుతున్న ప్రజలప్రాముఖ్యమైన సమస్యల విషయంలో నిర్ణయాలు చేయడానికి సహాయం చేస్తారు.
  • కొన్ని సార్లు ఇచ్చిన సలహా లేక ఆలోచన మంచిది కాకపోవచ్చు. దుష్టసలహాదారులు ఒక రాజును అతని ప్రజలకు హానికరమైన చర్యలు తీసుకునేలా ప్రోత్సహించ వచ్చు.
  • సందర్భాన్ని బట్టి, దీన్ని "సలహా” లేక “కౌన్సిల్" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నిర్ణయం చేయడంలో సహాయం” లేక “హెచ్చరికలు” లేక “జాగ్రత్తలు” లేక “నడిపింపు."
  • "కౌన్సిల్" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సలహా ఇవ్వడం” లేక “సూచనలు చెయ్యడం” లేక “హెచ్చరించు."
  • గమనించండి "కౌన్సిల్" అనేది, "సమాలోచన సభ," ఒకటి కాదు. సభ అంటే ఎక్కువ మంది ఉంటారు.

(చూడండి: హెచ్చరించు, పరిశుద్ధాత్మ, జ్ఞానం గల)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1697, H1847, H1875, H1884, H1907, H2940, H3245, H3272, H3289, H3982, H4156, H4431, H5475, H5779, H5843, H6440, H6963, H6098, H7592, H8458, G1010, G1011, G1012, G1106, G4823, G4824, G4825