2.5 KiB
2.5 KiB
గర్భ ధారణ, గర్భ ధారణలు, గర్భ ధారణ, శిశువు కడుపులో పడడం
నిర్వచనం:
"గర్భ ధారణ” “శిశువు కడుపులో పడడం" సాధారణంగా గర్భవతి కావడం అనే అర్థం ఇస్తాయి. దీన్ని జంతువులు గర్భం ధరించినప్పుడు కూడా ఉపయోగిస్తారు
- "గర్భ ధారణ" ఇలా అనువదించ వచ్చు, "గర్భవతి అయింది" లేక ఆమోదయోగ్యమైన మరి కొన్ని ఇతర పదాలు కూడా వాడవచ్చు.
- దీనికి సంబంధించిన పదం " శిశువు కడుపులో పడడం" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "గర్భం దాల్చడం” లేక “గర్భవతి అయిన క్షణం."
- ఈ పదాలు దేన్నైనా సృష్టించడం, దేన్నైనా ఆలోచించడం ఒక ఊహ, పథకం, లేక కార్యాచరణ రచించడం, అని కూడా అర్థమిస్తాయి. సందర్భాన్ని బట్టి దీన్ని అనువదించడం- "ఆలోచించడం” లేక “పథకం వేయడం” లేక “సృష్టించడం."
- కొన్ని సార్లు ఈ పదాన్ని అలంకారికంగా ఉపయోగిస్తారు. "పాపం గర్భం ధరించి" అంటే "పాపం మొదటిగా ఆలోచనల్లోకి వచ్చిన సమయం” లేక “పాపం ఆరంభంలో.”
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2029, H2030, H2032, H2232, H2254, H2803, H3179, G1080, G1722, G2602, G2845, G4815