te_tw/bible/other/commander.md

1.9 KiB

సైన్యాధ్యక్షుడు, సేనాని

నిర్వచనం:

ఈ పదం "సైన్యాధ్యక్షుడు" ఒక సైన్యానికి నాయకత్వం వహించి ఒక సైనిక బృందాన్ని నడిపించే బాధ్యత తీసుకున్న వాణ్ణి సూచిస్తున్నది.

  • సైన్యాధ్యక్షుడు ఒక చిన్న, లేక పెద్ద సైనిక బృందం అంటే వెయ్యి మంది సైనికుల దళం అధిపతి.
  • ఈ పదాన్ని దేవదూత సేనల సర్వసైన్యాధ్యక్షుడు అయిన యెహోవాకు ఉపయోగిస్తారు.
  • దిన్ని అనువదించడానికి ఇతర పద్ధతులు. "సైన్యాధ్యక్షుడు" అంటే "నాయకుడు” లేక “సేనాపతి” లేక “సైనికాధికారి."
  • సైన్యాన్ని తన ఆజ్ఞ ప్రకారం నడిపించడం, లేక అదుపు చెయ్యడం.

(చూడండి: ఆజ్ఞ, అధిపతి, శతాధిపతి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2710, H2951, H1169, H4929, H5057, H6346, H7101, H7262, H7218, H7227, H7229, H7990, H8269, G5506