2.6 KiB
2.6 KiB
జనసంఖ్య
నిర్వచనం:
"జనసంఖ్య"అనే ఈ పదం ఒక జాతి లేక సామ్రాజ్యం జనాభా లెక్కను గురించి వాడతారు.
- పాత నిబంధనలో వివిధ సమయాల్లో దేవుడు ఇశ్రాయేలు వారిని లెక్కించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అలాటి జనసంఖ్యను ఇశ్రాయేలీయులు మొదటిగా ఈజిప్టును వదిలిన తరువాత తిరిగి కనానులో ప్రవేశించక ముందు చేశారు.
- తరచుగా జనసంఖ్య ఉద్దేశం ఎంత మంది ప్రజలు పన్నులు కడతారో చూడడం.
- ఉదాహరణకు, ఒక సారి నిర్గమ కాండంలో ఇశ్రాయేలు మనుషులను లెక్కించారు. ప్రతి ఒక్కరూ ఆలయం కోసం అర షెకెల్ పన్ను చెల్లించాలి.
- యేసు బాల్యంలో రోమా ప్రభుత్వం జనసంఖ్య నిర్వహించారు. వారి సామ్రాజ్యం అంతటా పన్నులు కట్టవలసిన ఎంత జనాభా ఉన్నదో లెక్కించారు.
అనువాదం సలహాలు
- ఈ పదాన్ని అనువదించడం. "పేర్ల లెక్క” లేక “పేర్ల జాబితా” లేక “నమోదు."
- "జనసంఖ్య తీసుకోవడం"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మనుషుల పేర్లు నమోదు” లేక “ప్రజలు జాబితా” లేక “మనుషుల పేర్లు రాయడం."
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3789, H5674, H5921, H6485, H7218, G582, G583