te_tw/bible/other/biblicaltimeday.md

2.0 KiB

రోజు, రోజులు

నిర్వచనం:

"రోజు" అంటే అక్షరాలా సూర్యాస్తమయంతో మొదలు పెట్టి 24 గంటలు. దీన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు .

  • ఇశ్రాయేలీయులు, యూదులకు ఒక రోజు సూర్యాస్తమయంతో మొదలై మరుసటిరోజు సూర్యాస్తమయంతో ముగుస్తుంది.
  • కొన్ని సార్లు "రోజు"ను అలంకారికంగా మరింత దీర్ఘమైన కాలపరిమితిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు "యెహోవా దినం ” లేక “అంత్య దినాలు."
  • కొన్ని భాషల్లో అలంకారికంగా అనువదించడానికి వివిధ పద్ధతులు ఉంటాయి. "రోజు" అనే పదాన్ని అలంకారికంగా కాకుండా కూడా ఉపయోగిస్తారు.
  • "రోజు" అంటే "సమయం” లేక “కాలాలు” లేక “సందర్భం” లేక “సంఘటన," అని సందర్భాన్ని బట్టి అర్థాలు వస్తాయి.

(చూడండి: తీర్పు దినం, అంత్య దినం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3117, H3118, H6242, G2250