2.3 KiB
2.3 KiB
ఫిలిప్పు, అపొస్తలుడు
వాస్తవాలు:
అపొస్తలుడైన ఫిలిప్పు యేసు యొక్క పన్నెండు మంది అపొస్తలులలో ఒక్కడైయుండెను. ఈ వ్యక్తి బేత్సయిదా పట్టణముకు సంబంధించినవాడు.
- ఫిలిప్పు నతనయేలును యేసునొద్దకు తీసుకొని వచ్చెను.
- 5,000 మంది ప్రజల సమూహమునకు ఆహారము ఎలా అందించాలని యేసు ఫిలిప్పును ప్రశ్నించెను.
- చివరి పస్కా భోజనమును యేసు తన శిష్యులతో కలిసి చేసెను, ఆయన తన తండ్రియైన దేవునిని గూర్చి వారితో మాట్లాడెను. మాకు తండ్రిని చూపించుమని ఫిలిప్పు యేసును అడిగెను.
- కొన్ని భాషలలో ఎటువంటి తికమకలు లేకుండా ఈ ఫిలిప్పు మరియు సువార్తికుడైన వేరొక ఫిలిప్పు వేరువేరని తెలియజెప్పుటకు వారి పేర్లను విభిన్నముగా ఉచ్చరించుటకు ప్రాధాన్యతనిస్తారు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చుడండి: ఫిలిప్పు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: G5376