1.3 KiB
1.3 KiB
ఒమ్రి
వాస్తవాలు
ఒమ్రి ఒక సైన్యాధికారి, ఇశ్రాయేలు రాజ్యానిని ఆరవ రాజు అయ్యాడు.
- రాజైన ఒమ్రి తిర్జా పట్టణంలో 12 సంవత్సరాలు పరిపాలన చేసాడు.
- తనకు ముందున్న ఇశ్రాయేలు రాజుల వలే ఒమ్రి చాలా దుష్టుడైన రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులను అధిక విగ్రహారాధనకు నడిపించాడు.
- ఒమ్రి రాజైన ఆహాబుకు తండ్రి.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: ఆహాబు, ఇశ్రాయేలు, యరోబాము, తిర్జా)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H6018