1.7 KiB
1.7 KiB
మాకా
వాస్తవాలు:
మాకా అబ్రహాము సహోదరుడు నాహోరు కుమారులలో ఒకడు. పాతనిబంధనలో ఇతరులకు కూడా ఈ పేరు ఉంది.
- మాకా లేక బేత్-మాకా పట్టణం నఫ్తాలి గోత్రం స్వాధీనం చేసుకొన్న ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతంలో ఉంది.
- ఇది చాలా ప్రాముఖ్యమైన పట్టణం, అనే సందర్భాలలో శతృవులు దీనిపై దాడి చేసారు.
- మాకా అనే పదం అనేక స్త్రీల పేరు, దావీదు కుమారుడు అబ్షాలోము తల్లి పేరు కూడా మాకా.
- రాజైన ఆసా అతని అమ్మమ్మను రాణి పదవినుండి తొలగించాడు, ఎందుకంటే ఆమె ఆషేరా పూజను జరిగిస్తుంది.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: ఆసా, ఆషేరా, నాహోరు, నఫ్తాలి, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H4601