2.2 KiB
2.2 KiB
హోషేయ
వాస్తవాలు:
హోషేయ ఇశ్రాయేలులో క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాలక్రితం నివసించి, ప్రవచించిన ప్రవక్త.
- తన పరిచర్య అనేక సంవత్సరాలు అతడు యరోబాము, జెకర్యా, యోతాము, ఆహాజు, హోషేయ, ఉజ్జియా, హిజ్కియా మొదలైన అనేక మంది రాజుల పరిపాలనకాలంలో ప్రవచించాడు.
- దేవుడు హోషేయతో గోమెరు అనే పేరుగల వేశ్యను వివాహం చేసుకోమని చెప్పాడు ఆమె అతని పట్ల అపనమ్మకంగా లేకపోయినప్పటికీ ఆమెను ప్రేమించమని చెప్పాడు.
- ఇది తన అపనమ్మకస్తులైన ఇశ్రాయేలు వారి పట్ల దేవుని ప్రేమకు సాదృశ్యం.
- హోషేయ ఇశ్రాయేలు ప్రజల పాపాలు, విగ్రహారాధన, దేవుని నుండి తొలగిపోవడానికి హెచ్చరికగా వ్యతిరేకంగా ప్రవచించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: ఆహాజు, హిజ్కియా, హోషేయ, యరోబాము, యోతాము, ఉజ్జియా, జెకర్యా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1954, G5617