te_tw/bible/names/ahaz.md

2.0 KiB
Raw Permalink Blame History

ఆహాజు

నిర్వచనం:

ఆహాజు క్రీ. పూ 732 నుండి క్రీ. పూ 716 వరకూ యూదా రాజ్యాన్ని పరిపాలించిన దుష్ట రాజు. ఎంతో మంది ప్రజలు ఇశ్రాయేలు, యూదా ప్రదేశాల నుంచి బాబిలోనియా చెరకు వెళ్ళిపోవడానికి 140 సంవత్సరాల ముందు ఇతడు పరిపాలించాడు.

  • ఇతడు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆహాజు ఒక బలిపీఠం కట్టి ఆష్షురు జాతివారి అబద్ధ దేవుళ్ళ ఆరాధన జరిపాడు. ఆ విధంగా ప్రజలు నిజం దేవుడు యెహోవానుండి మరలి పోయేలా చేశాడు.
  • ఆహాజు రాజు యూదాపై పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 20 సంవత్సరాలు. అతడు 16సవత్సరాలు పరిపాలించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బబులోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H271