1.7 KiB
1.7 KiB
హేరోదియ
వాస్తవాలు:
హేరోదియ హేరోదు అంతిప భార్య. యూదాలో బాప్తిసమిచ్చే కాలంలో ఈమె ఉంది.
- హేరోదియ అసలు హేరోదు అంతిప సోదరుడు ఫిలిప్పు భార్య. అయితే తరువాత హేరోదు అంతిప ఆమెను చట్టవిరుద్ధంగా పెళ్లి చేసుకున్నాడు.
- బాప్తిసమిచ్చే యోహాను హేరోదు, హేరోదియను వారిచట్టవిరుద్ధమైన వివాహం నిమిత్తం గద్దించాడు. అందువల్ల హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు. హేరోదియ ఎట్టకేలకు అతని శిరచ్చేదనం కోరింది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: హేరోదు అంతిప, యోహాను (బాప్తిసమిచ్చే))
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G2266