1.5 KiB
1.5 KiB
హన్నా
వాస్తవాలు:
హన్నా ప్రవక్త సమూయేలు తల్లి. ఆమె ఎల్కానా ఇద్దరు భార్యల్లో ఒకామె.
- హన్నాకు పిల్లలు లేరు. అందువల్ల ఆమె చాలా వేదనలో ఉంది.
- ఆలయం దగ్గర హన్నా ఆసక్తిగా దేవుణ్ణి తనకు సంతానం ఇమ్మని ప్రార్థించింది. ఆ బిడ్డను దేవునికి ప్రతిష్టించుతానని మొక్కుకుంది.
- దేవుడు ఆమె విన్నపం దయచేశాడు. బాలుడు సమూయేలు పెద్దయ్యాక ఆమె అతన్ని ఆలయంలో సేవకై తీసుకువచ్చింది.
- దేవుడు హన్నా కు మరింత మంది పిల్లలను ఇచ్చాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2584