2.4 KiB
2.4 KiB
హమాతు, హమాతీయులు, లెబో హమాతు
వాస్తవాలు:
హమాతు కనాను ప్రదేశం ఉత్తరాన, ఉత్తర సిరియాలో ఉన్న ప్రాముఖ్యమైన పట్టణం. హమాతీయులు నోవహు కుమారుడు కనాను సంతానం.
- "లెబో హమాతు" అనే పేరు బహుశా హమాతు దగ్గర ఉన్న కనుమను సూచిస్తున్నది.
- కొన్ని వాచకాల్లో "లెబో హమాతు"ను "హమాతు ముఖ ద్వారం" అని తర్జుమా చేశారు.
- దావీదు రాజు హమాతు రాజు తవు యొక్క శత్రువులను ఓడించినందువల్ల ఆ రాజుతో దావీదుకు మంచి సంబంధాలు ఏర్పడినాయి.
- హమాతు సొలోమోను కట్టించిన గిడ్డంగి పట్టణాల్లో ఒకటి. అక్కడ ధాన్యపు నిల్వలు ఉంచారు.
- దేశం of హమాతు దేశంలో సిద్కియాను నెబుకద్నేజర్ రాజు హతమార్చాడు. యెహోయాహాజును ఐగుప్తియ ఫరో బంధించింది కూడా ఇక్కడే.
- "హమాతియుడు" అనే దాన్ని “హమాతు మనిషి” అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: బబులోను, కనాను, నెబుకద్నేజర్, సిరియా, సిద్కియా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2574, H2577