1.2 KiB
1.2 KiB
గిబియా
వాస్తవాలు:
గిబియా యెరూషలేముకు ఉత్తరాన, బేతేలుకు దక్షిణంగా ఉన్న పట్టణం.
- గిబియా బెన్యామీను గోత్రానికి చెందిన భూభాగంలో ఉంది.
- ఇక్కడ బెన్యామీను గోత్రికులకు తక్కిన ఇశ్రాయేలు వారికీ యుద్ధం జరిగింది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: బెన్యామీను, బేతేలు, యెరూషలేము)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1387, H1389, H1390, H1394