te_tw/bible/names/gethsemane.md

1.3 KiB

గేత్సేమనే

వాస్తవాలు:

గేత్సేమనే యెరూషలేముకు తూర్పున ఒలీవ చెట్లున్న తోట. ఒలీవల కొండ దగ్గర కిద్రోను లోయలో ఉంది.

  • గేత్సేమనే తోట యేసు, అయన అనుచరులు మనుషులకు దూరంగా ఒంటరిగా విశ్రాంతి కోసం వెళ్ళే స్థలం.
  • గేత్సేమనే లోనే యేసు మహా వేదనతో ప్రార్థించాడు. ఆ సమయంలో యూదు నాయకులు ఆయన్ను బంధించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: యూదా ఇస్కరియోతు, కిద్రోనులోయ, ఒలీవల కొండ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1068