1.7 KiB
1.7 KiB
ఎలీషా
వాస్తవాలు:
ఎలీషా అనేక మంది ఇశ్రాయేలు రాజుల కాలంలో ఇశ్రాయేలు ప్రవక్త: ఆహాబు, అహజ్యా, యెహోరాము, యెహూ, యెహోయాహాజు, యెహోయాషు.
- దేవుడు ఏలియా ప్రవక్తతో ఎలీషాను ప్రవక్తగా అభిషేకించమని చెప్పాడు.
- ఏలియా అగ్ని రథంపై పరలోకం కొనిపోబడినప్పుడు ఎలీషా ఇశ్రాయేలుకు దేవుని ప్రవక్త అయ్యాడు.
- ఎలీషా అనేక అద్భుతాలు చేశాడు. సిరియా నుండి వచ్చిన మనిషి కుష్టువ్యాధి నుండి స్వస్థత ఇచ్చాడు. షునేము స్త్రీ కుమారుడిని తిరిగి బ్రతికించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: ఏలియా, నయమాను, ప్రవక్త)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H477