1.4 KiB
1.4 KiB
దెలీలా
వాస్తవాలు:
దెలీలా ఒక ఫిలిష్తియ స్త్రీ. ఈమెను సంసోను ప్రేమించాడు. అయితే ఆమె తన భార్య కాదు.
- దెలీలా సంసోనును కంటే డబ్బును ఎక్కువ ప్రేమించింది.
- ఫిలిష్తీయులు లంచం ఇవ్వడం వల్ల దెలీలా వంచనతో సంసోను బలహీనంగా అయి పోవడం ఎలానో తెలుసుకుంది. తన బలం అంతా పోయాక ఫిలిష్తీయులు అతణ్ణి బంధించారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: లంచం, ఫిలిష్తీయులు, సంసోను)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1807