te_tw/bible/names/cyrene.md

1.2 KiB

కురేనే

వాస్తవాలు:

కురేనే అనేది ఒక గ్రీకు పట్టణం. ఆఫ్రికా ఉత్తరాన మధ్యదరా సముద్రం తీర ప్రాంతంలో, క్రేతు ద్వీపం దక్షిణప్రాంతంలో ఉంది.

  • కొత్త నిబంధన కాలంలో, ఇక్కడ యూదులు, క్రైస్తవులు కలిసి నివసించారు.
  • కురేనే బహుశా బైబిల్లో ప్రఖ్యాతి చెందిన కారణం అది యేసు సిలువను మోసిన సీమోను అనే మనిషి స్వదేశం.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: క్రేతు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2956, G2957