2.1 KiB
2.1 KiB
కొలోస్సయి, కొలస్సి
వాస్తవాలు:
కొత్త నిబంధన కాలంలో , కొలోస్సయి నైరుతి టర్కీలో ఫ్రుగియ అనే రోమా పరగణాలో ఉన్న ఒక పట్టణం. కొలస్సియులు కొలోస్సయిలో నివసించే ప్రజలు.
- మధ్యదరా సముద్రం నుండి 100 మైళ్ళు లోపల ఉన్న కొలోస్సయి ఎఫెసుకు, యూఫ్రటిసు నదికి మధ్య ముఖ్యం అయిన వర్తక మార్గం.
- రోమ్ చెరసాలలో ఉన్నప్పుడు పౌలు "కొలస్సి" వారికి ఒక ఉత్తరం రాశాడు. కొలోస్సయి విశ్వాసుల మధ్య ఉన్న భిన్న బోధల గురించి అతడు రాశాడు.
- అతడు ఉత్తరం రాసినప్పుడు పౌలు ఇంకా కొలోస్సయిలోని సంఘాన్ని చూడలేదు. తన జత పనివాడు ఎపఫ్రా అక్కడి విశ్వాసుల గురించి చెప్పగా విన్నాడు.
- ఎపఫ్రా బహుశా కొలోస్సయి సంఘానికి చెందిన క్రైస్తవ సేవకుడు.
- ఫిలేమోను కు రాసిన లేఖ పౌలు కొలోస్సయిలోని ఒక బానిసల యజమానికి రాసిన ఉత్తరం.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G2857, G2858