te_tw/bible/names/cityofdavid.md

1.2 KiB

దావీదు పట్టణం

వాస్తవాలు:

"దావీదు పట్టణం" అనేది యెరూషలేము, బెత్లెహేములకు మరొకపేరు.

  • యెరూషలేములో ఇశ్రాయేలుపై పరిపాలించే సమయంలో దావీదు నివసించాడు.
  • బెత్లెహేము దావీదు పుట్టిన ఊరు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: దావీదు, బెత్లెహేము, యెరూషలేము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1732, H5892, G1138, G4172