te_tw/bible/names/caiaphas.md

1.9 KiB

కయప

వాస్తవాలు:

కయప బాప్తిసమిచ్చే యోహాను, యేసు జీవించిన కాలంలో ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు.

  • కయప యేసు న్యాయ విచారణ మరణ శిక్ష విధించడంలో కీలక పాత్ర పోషించాడు.
  • ప్రధాన యాజకులు అన్న, కయప పేతురు, యోహానుల న్యాయ విచారణలో కూడా ఉన్నారు. వారు అవిటి మనిషిని బాగు చేసాక వారిని బంధించినప్పుడు ఈ విచారణ జరిగింది.
  • కయప ఈ మాట చెప్పాడు. మొత్తం జాతి అంతా నశించడం కంటే, వారందరికోసం ఒక్క మనిషి నశించడం మంచిది. యేసు తన ప్రజలను రక్షించడానికి మరణిస్తాడని ఆ ప్రవచనం దేవుడే అతనితో పలికించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అన్న, ప్రధాన యాజకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2533