1.7 KiB
1.7 KiB
బేత్షెమెషు
వాస్తవాలు:
బేత్షెమెషు కనాను పట్టణం. ఇది యెరూషలేముకు దాదాపు 30 కిలో మీటర్లు పశ్చిమాన ఉంది.
- యెహోషువా నాయకత్వంలో ఇశ్రాయేలీయులు బేత్షెమెషును పట్టుకున్నారు.
- బేత్షెమెషు లేవీయులు, యాజకులు నివసించడానికి కేటాయించిన పట్టణం.
- ఫిలిష్తీయులు నిబంధన మందసం పట్టుకుని యెరూషలేముకు తిరిగి పంపించినప్పుడు అది ఆగిన మొదటి ఊరు బేత్షెమెషు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: నిబంధన మందసం, కనాను, యెరూషలేము, యెహోషువా, లేవీయుడు, ఫిలిష్తీయులు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1053