2.0 KiB
2.0 KiB
బెయెర్షేబా
వాస్తవాలు:
పాత నిబంధన కాలంలో బెయెర్షేబా యెరూషలేము 45మైళ్ళు నైరుతీదిశలో నెగెబు ఎడారి ప్రాంతంలో ఉన్న పట్టణం.
- ఎడారి బెయెర్షేబా చుట్టూ ఉన్న ఎడారి ప్రాంతం హాగరును, ఇష్మాయేలును అబ్రాహాము తన గుడారాల నుండి పంపివేసిన తరువాత వారు తిరుగులాడిన ప్రదేశం.
- ఈ పట్టణం పేరుకు అర్థం "శపథం బావి." అబీమెలెకు రాజు మనుషులు అబ్రాహాము బావులను స్వాధీనం చేసుకున్నప్పుడు వారిని శిక్షించకూడదని అబ్రాహాము ఒట్టు పెట్టుకున్న దాన్ని బట్టి ఈ పేరు వచ్చింది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అబీమెలెకు, అబ్రాహాము, హాగరు, ఇష్మాయేలు, యెరూషలేము, శపథం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H884