1.8 KiB
1.8 KiB
బారూకు
వాస్తవాలు:
బారూకు అనే పేరుతో పాత నిబంధనలో అనేకమంది మనుషులు ఉన్నారు.
- ఒక బారూకు (జబ్బేలు కుమారుడు) యెరూషలేములో నెహెమ్యాతో కలిసి ప్రాకారాన్ని బాగు చేయడానికి పని చేశాడు.
- అదే కాలంలో మరొక బారూకు (కొల్హోజే కుమారుడు) గోడలు బాగైన తరువాత యెరూషలేములో నివసించిన నాయకుల్లో ఒకడు.
- వేరొక బారూకు (నేరీయా కుమారుడు) యిర్మీయా ప్రవక్త సహాయకుడు. ఇతడు యిర్మియాకు వచ్చిన సందేశాలను రాయడంలో, వాటిని ప్రజలకు చదివి వినిపించడంలో సహాయం చేశాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: శిష్యుడు, యిర్మీయా, యెరూషలేము, నెహెమ్యా, ప్రవక్త)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G1263