1.6 KiB
1.6 KiB
అతల్యా
వాస్తవాలు:
అతల్యా యూదా రాజు యెహోరాము భార్య. ఆమె ఇశ్రాయేలు రాజు ఒమ్రీ మనవరాలు.
- అతల్యా కుమారుడు అహజ్యా యెహోరాము చనిపోయాక రాజయ్యాడు.
- ఆమె కుమారుడు అహజ్యా చనిపోయాక, అతల్యా మిగిలిన రాజ కుటుంబాన్ని చంపడానికి పథకం రచించింది.
- అయితే అతల్యా మనవడు యోవాషును అతని అత్త దాచిపెట్టి హతం కాకుండా రక్షించింది. అతల్యా దేశాన్ని ఆరు సంవత్సరాలు పరిపాలన చేసాక ఆమెను హతమార్చారు. యోవాషు రాజయ్యాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అహజ్యా, యెహోరాము, యోవాషు, ఒమ్రీ)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H6721