1.8 KiB
1.8 KiB
ఆంద్రెయ
వాస్తవాలు:
ఆంద్రెయ యేసు అత్యంత సన్నిహితమైన శిష్యులుగా ఎన్నుకున్న పన్నెండు మందిలో ఒకడు. (తరువాత ఇతనికి అపోస్తలుడు అని పేరు వచ్చింది).
- ఆంద్రెయ సోదరుడు సీమోను పేతురు.
వీరిద్దరూ జాలరులు.
- పేతురు, ఆంద్రెయ ఇద్దరూ గలిలీ సరస్సు చేపలు పడుతున్నారు. అప్పుడు యేసు వారిని తన శిష్యులుగా పిలిచాడు.
- పేతురు, ఆంద్రెయ యేసును కలుసుకోక ముందు వారు బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అపోస్తలుడు, శిష్యుడు, పన్నెండు మంది)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 01:12-14
- యోహాను 01:40-42
- మార్కు 01:16-18
- మార్కు 01:29-31
- మార్కు 03:17-19
- మత్తయి 04:18-20
- మత్తయి 10:2-4
పదం సమాచారం:
- Strong's: G406