2.8 KiB
2.8 KiB
మ్రొక్కుబడి, మ్రొక్కుబడులు, మ్రొక్కుకొనెను
నిర్వచనము:
మ్రొక్కుబడి అనేది ఒక వ్యక్తి దేవునితో చేసుకున్న ప్రమాణము’. దేవునిని ప్రత్యేకముగా ఘనపరచుటకు లేదా దేవుని యెడల ఉన్న భక్తిని కనబరచుటకు మానవుడు ఏదైనా పని చేస్తాము అను ప్రమాణము చేస్తారు.
- ఒక వ్యక్తి తన మ్రొక్కుబడి చేసిన తరువాత , అతను మొహమాటము లేకుండా తన మ్రొక్కుబడి చెల్లించాలి.
- ఒక వ్యక్తి తన మ్రోక్కుబడిని కొనసాగించకపోతే ఆ వ్యక్తి దేవుని చేత తీర్పుతీర్చబడతాడు అని బైబిలు భోధించుచున్నది.
- కొన్నిసార్లు ఒక వ్యక్తి తనను రక్షించడానికి లేదా తనకు అన్ని అనుకులపరచడానికి అయన చేసిన ప్రమాణాలను మార్చుకోవచ్చు.
- అయితే దేవుడు తన మ్రొక్కుబడిలో చేసుకున్న విన్నపాలను అంగీకరించవలసిన అవసరం లేడు.
తర్జుమా సలహాలు:
- సందర్భాన్ని ఆధారంచేసుకొని, “మ్రొక్కుబడి” అనేది “గంభీరమైన వాగ్ధానము” లేదా “దేవునితో చేసిన ప్రమాణము ” గా అనువదింపబడింది.
- మ్రొక్కుబడి అనేది దేవునితో చేసే ప్రత్యేకమైన ప్రమాణము.
(దీనిని చూడండి: వాగ్ధానము, ప్రమాణము)
బైబిలు వచనాలు:
- 1 కొరింథి 07:27-28
- అపో.కా. 28:20-22
- ఆది.28:20-22
- ఆది. 31:12-13
- యోనా 01:14-16
- యోనా 02:9-10
- సామెతలు 07:13-15
పదం సమాచారం:
- Strong's: H5087, H5088, G2171