2.6 KiB
2.6 KiB
ప్రాయశ్చిత్తం
నిర్వచనము:
“ప్రాయశ్చిత్తం” అనే ఈ పదము దేవుని న్యాయమును నెరవేర్చుటకు లేక ఆయన ఉగ్రతను చల్లార్చుటకు చేయబడిన బలియాగమును సూచిస్తుంది.
- యేసు క్రీస్తు త్యాగపురితమైన రక్తము యొక్క అర్పణయనునది సర్వమానవాళి పాపముల కొరకు దేవునికి చేయబడిన ప్రాయశ్చిత్తం లేక పరిహారం.
- సిలువలో యేసు మరణము పాపమునకు విరుద్ధముగా దేవుని ఉగ్రతను చల్లార్చినది. ఈ కార్యము ద్వారా దేవుడు ప్రజలను దయతో చూడడానికి మరియు వారందరూ నిత్యజీవము చేర్చడానికి గొప్ప అవకాశమును కల్పించింది.
తర్జుమా సలహాలు:
- ఈ పదమును “సమాధానము కలిగించు” లేక “దేవుడు పాపములను క్షమించుటకు మరియు ప్రజలకు దయను చూపుటకు చేసే కార్యము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “పాప నివృత్తి” అనే ఈ పదము “ప్రాయశ్చిత్తం” అనే పదమునకు చాలా దగ్గరి సంబంధముంటుంది. ఈ రెండు పదములు ఏ విధముగా ఉపయోగించబడుతాయనే పోలిక చెప్పడం చాలా ప్రాముఖ్యము.
(ఈ పదములను కూడా చూడండి: ప్రాయశ్చిత్తం, నిత్యత్వం, క్షమించు, హోమము)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: G2434, G2435