te_tw/bible/kt/pastor.md

2.1 KiB

సంఘకాపరి, సంఘకాపరులు

నిర్వచనము:

“సంఘకాపరి” అను పదము అక్షరార్థముగా అదే పదమైన “కాపరి” అని అర్థము. విశ్వాసుల గుంపు కొరకు నియమించబడిన ఆత్మీయ నాయకునికి బిరుదుగా దీనిని ఉపయోగించేదరు.

  • ఆంగ్ల తర్జుమాలలో “పాస్టర్” (సంఘకాపరి) అని ఎఫేసి పత్రికలో మాత్రమె ఒకసారి కనబడుతుంది.
  • తర్జుమా చేయబడిన “కాపరి” అను పదమే అనేకచోట్ల కనబడుతుంది.
  • మరికొన్ని భాషలలో “పాస్టర్” (సంఘకాపరి) అనే పదమును “సంఘకాపరి” అను పదములాగానే ఉపయోగిస్తారు.
  • “మంచి కాపరి” అని యేసును సూచించుటకు ఉపయోగించబడిన పదము కూడా ఒకే పదమునైయున్నది.

తర్జుమా సలహాలు:

  • అనువాద భాషలో “కాపరి” అని పదముతోనే ఈ పదమును తర్జుమా చేయడము ఉత్తమము.
  • ఈ పదమును అనువాదము చేయు వేరొక విధానములలో “ఆత్మీయ కాపరి” లేక “కాపరిగానున్న క్రైస్తవ నాయకుడు” అనే మాటలు కూడా ఉంటాయి.

(ఈ పదాలను కూడా చూడండి: కాపరి, గొర్రెలు)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H7462, G4166