te_tw/bible/kt/myrrh.md

1.7 KiB

బోళం

నిర్వచనం:

బోళం ఒక నూనె లేక మసాల లాంటిది. ఆఫ్రికా, ఆసియాలో బోళం చెట్టునుండి వచ్చే జిగురునుండి తయారు చేస్తారు. ఇది సంబరానికి సంబంధించి ఉంటుంది.

  • బోళాన్ని సాంబ్రాణిలోనూ, పరిమళ ద్రవ్యాలోనూ, ఔషదాలలోనూ వినియోగిస్తారు, చనిపోయిన దేహాలను సమాధి చెయ్యడానికి సిద్ధపరచడానికి దీనిని వినియోగిస్తారు.
  • యేసు జన్మించినప్పుడు జ్ఞానులు తీసుకొనివచ్చిన బహుమతులలో బోళం ఒకటి.
  • యేసు సిలువవేయబడినప్పుడు ఆ బాధను మరచిపోడానికి ద్రాక్షారసంలో బోళాన్ని కలిపి ఇచ్చారు.

(చూడండి: సాంబ్రాణి, జ్ఞానులు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3910, H4753, G3464, G4666, G4669