te_tw/bible/kt/majesty.md

1.7 KiB

ఘనత

నిర్వచనం:

“ఘనత” అనే పదం గొప్పతనాన్ని, మహిమను సూచిస్తుంది, తరచుగా ఒక రాజు లక్షణాలను గురించి మాట్లాడుతుంది.

  • బైబిలులో, “ఘనత” అనే పదం తరచుగా సర్వలోకం మీద సర్వాదికారియైన దేవుని గొప్పతనాన్ని చూపిస్తుంది. ఒక రాజును సంబోధించదానికి “మీ ఘనత” అని పలుకుతారు.

అనువాదం సూచనలు:

  • ఈ పదాన్ని “రాజు గొప్పతనం” లేక “రాజరికపు మహిమ” అని అనువాదం చెయ్యవచ్చు.
  • ”మీ ఘనత” అనే పదం “మీ హెచ్చింపు” లేక “మీ శ్రేష్ఠత” లేక స్థానిక భాషలలో ఒక పాలకుడిని సంబోధించే సహజ విధానాన్ని వినియోగించవచ్చు.

(చూడండి: రాజు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1347, H1348, H1420, H1923, H1926, H1935, H7238, G3168, G3172