te_tw/bible/kt/inchrist.md

4.0 KiB

క్రీస్తులో, యేసులో, ప్రభువునందు, ఆయనలో

నిర్వచనం:

"క్రీస్తులో" తదితర పదాలు క్రీస్తుపై విశ్వాసం ఉంచి ఆయనతో సంబంధం గల స్థితిని సూచిస్తాయి.

  • ఇతర పదాలు "క్రీస్తులో యేసు, యేసులో క్రీస్తు, ప్రభువునందు యేసు, ప్రభువునందు యేసు క్రీస్తు."
  • "క్రీస్తులో" అంటే "నీవు క్రీస్తుకు చెందిన” లేక “నీకు క్రీస్తుతో ఉన్న సంబంధం” లేక “క్రీస్తులో నీ విశ్వాసం పై ఆధారపడి."
  • ఈ పదాలన్నిటి అర్థం ఒకటే యేసులో నమ్మకం ఉంచి అయన శిష్యుడుగా మారడం.
  • సూచన: కొన్ని సార్లు "లో " అనేది క్రియకు చెంది ఉంటుంది. ఉదాహరణకు, "క్రీస్తులో భాగం" అంటే to "పలు పొందడం" క్రీస్తును ఎరగడం మూలంగా కలిగే మేళ్ళు. క్రీస్తులో అతిశయం అంటే యేసు ఎవరో, అయన ఏమి చేశాడో దాన్ని బట్టి సంతోషించి దేవునికి స్తుతి చెల్లించడం. "క్రీస్తు లో విశ్వసించు" అంటే అయనను రక్షకునిగా ఎరిగి నమ్మకముంచడం.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, రకరకాలుగా అనువదించవచ్చు. "క్రీస్తులో” “ప్రభువునందు" (సంబంధిత పద బంధాలు):
  • "క్రీస్తుకు చెందిన వారు."
  • "ఎందుకంటే నీవు క్రీస్తులో విశ్వసించు."
  • "ఎందుకంటే క్రీస్తు మనలను రక్షించాడు."
  • "ప్రభువు సేవలో"
  • "ప్రభువుపై ఆధార పడి."
  • "ప్రభువు చేసిన దాన్ని బట్టి."
  • క్రీస్తును "విశ్వసించిన వారు"లేక "విశ్వాసం పెట్టుకున్న వారు" యేసు బోధించైనా దాన్ని నమ్మి సిలువపై తన బలి అర్పణ ద్వారా వారి పాపాలు పరిహరించాడు. కొన్ని భాషల్లో "విశ్వసించు” లేక “పంచుకొను” లేక “నమ్మకముంచు" అనే వాటికి వేరు వేరు మాటలు ఉంటాయి.

(చూడండి: క్రీస్తు, ప్రభువు, యేసు, విశ్వసించు, విశ్వాసం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1519, G2962, G5547