te_tn/te_tn_66-JUD.tsv

72 lines
31 KiB
Plaintext
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
JUD front intro xh5n 0 # యూదా పత్రిక పరిచయం

## భాగ1: సాధారణ పరిచయం

### యూదా పుస్తకం యొక్క గ్రంధ విభజన

1. పరిచయం (1: 1-2)
1. అబద్ద బోధకులకు వ్యతిరేకంగా హెచ్చరిక (1: 3-4)
1. పాత నిబంధన ఉదాహరణలు (1: 5-16)
1. సరైన ప్రతిస్పందన (1: 17-23)
1. దేవునికి స్తుతులు (1: 24-25)

### యూదా పుస్తకాన్ని ఎవరు రాశారు?

రచయిత తనను తాను యాకోబు సోదరుడు యూదా అని పరిచయం చేసుకున్నాడు. యూదా మరియు యాకోబు ఇద్దరూ యేసు అర్ధ సోదరులు. ఈ లేఖ ఏదైనా నిర్దిష్ట సంఘం కోసం ఉద్దేశించబడిందో తెలియదు.

### యూదా పుస్తకం దేని గురించి?

అబద్ద బోధకులకు వ్యతిరేకంగా విశ్వాసులను హెచ్చరించడానికి యూదా ఈ లేఖ రాశాడు. యూదా తరచుగా పాత నిబంధనను సూచించాడు. యూదా యూదులైన క్రైస్తవ ప్రేక్షకులకు వ్రాస్తున్నట్లు ఇది సూచిస్తుంది. ఈ పత్రిక మరియు 2 పేతురు పత్రికలో ఒకే సమాచారం ఉంది. వారిద్దరూ దేవదూతలు, సొదొమ మరియు గొమొర్రా మరియు తప్పుడు బోధకుల గురించి మాట్లాడారు.

### ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించవచ్చు?

తర్జుమాదారులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక ""యూదా"" అని పిలవడానికి ఎంచుకోవచ్చు. లేదా వారు ""యూదా నుండి పత్రిక"" లేదా ""యూదా రాసిన పత్రిక"" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

## భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు

### యూదా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు?

యూదా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు గ్నోస్తికులు (జ్ఞానవాదులు) అని పిలవబడేవారు. ఈ బోధకులు తమ స్వలాభంకోసం లేఖనబోధలను వక్రీకరించారు. వారు అనైతిక మార్గాల్లో జీవించారు మరియు ఇతరులకు అదే విధంగా చేయమని నేర్పించారు.
JUD 1 1 ek3q figs-you 0 General Information: యూదా తనను తాను ఈ లేఖ రాసిన వ్యక్తిగా తెలియజేసుకుంటూ తన పాఠకులను పలకరిస్తాడు. అతను బహుశా యేసుకు అర్ధ సోదరుడు. క్రొత్త నిబంధనలో పేర్కొన్న మరో ఇద్దరు యూదాలు ఉన్నారు. ఈ పత్రికలోని ""మీకు"" అనే పదం యూదా వ్రాస్తున్న క్రైస్తవులను సూచిస్తుంది మరియు ఎల్లప్పుడూ బహువచనం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
JUD 1 1 npc3 translate-names Ἰούδας, Ἰησοῦ Χριστοῦ δοῦλος 1 Jude, a servant of యూదా యాకోబు యొక్క సహోదరుడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను యూదాను, సేవకుడను” (చూడండి:[[rc://te/ta/man/translate/translate-names]])
JUD 1 1 m3v1 ἀδελφὸς…Ἰακώβου 1 brother of James యాకోబు మరియు యూదాలు యేసుకు అర్ధ సహోదరులు.
JUD 1 2 r5ae figs-abstractnouns ἔλεος ὑμῖν, καὶ εἰρήνη, καὶ ἀγάπη πληθυνθείη 1 May mercy and peace and love be multiplied to you దయ, శాంతి మరియు ప్రేమ మీకు సమృద్దిగా కలుగు గాక. ఈ ఆలోచనలు పరిమాణం లేదా సంఖ్యలో పెరిగే వస్తువులన్నట్లుగా మాట్లాడడం జరిగింది. ""దయ,"" ""శాంతి"" మరియు ""ప్రేమ"" అనే నైరూప్య నామవాచకాలను తొలగించడానికి ఇది పునరుద్ఘాటించబడినది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు శాంతియుతంగా జీవించడానికి మరియు ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించేలా దేవుడు మీ పట్ల దయ చూపిస్తూ ఉండునుగాక. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
JUD 1 3 kjk6 figs-inclusive 0 General Information: “మనకు” అని ఈ పత్రికలో వాడబడిన పదము యూదాను మరియు విశ్వాసులను సూచిస్తుంది.
JUD 1 3 yfa8 0 Connecting Statement: ఈ పత్రిక రాయడానికి కారణాన్ని యూదా విశ్వాసులకు తెలియజేస్తున్నాడు.
JUD 1 3 mi3w τῆς κοινῆς ἡμῶν σωτηρίας 1 our common salvation మనం పంచుకుంటున్నరక్షణ
JUD 1 3 si1u ἀνάγκην ἔσχον γράψαι 1 I had to write రాయాల్సిన గొప్ప అవసరత ఉందని నేను భావించాను లేదా “రాయాల్సిన అత్యవసరత ఉందని నేను భావించాను”
JUD 1 3 yyf4 παρακαλῶν ἐπαγωνίζεσθαι τῇ…πίστει 1 to exhort you to struggle earnestly for the faith సత్య బోధ విషయమై పోరాడునట్లు మిమ్మును ప్రోత్సహించాలని
JUD 1 3 j67u ἅπαξ 1 once for all చివరిగా మరియు సంపూర్ణంగా
JUD 1 4 v94i παρεισέδυσαν γάρ τινες ἄνθρωποι 1 For certain men have slipped in secretly among you కొంతమంది పురుషులు దొంగచాటుగా విశ్వాసుల మధ్యకు వచ్చారు
JUD 1 4 wwz3 figs-activepassive οἱ…προγεγραμμένοι εἰς…τὸ κρίμα 1 men who were marked out for condemnation దీన్ని క్రియాశీల స్వరం (యాక్టివ్ వాయిస్)లో కూడా ఉంచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు శిక్షించడానికి ముందే ఎంచుకున్న మనుషులు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
JUD 1 4 c642 figs-metaphor τὴν τοῦ Θεοῦ ἡμῶν χάριτα μετατιθέντες εἰς ἀσέλγειαν 1 who have changed the grace of our God into sensuality దేవుని కృప అది భయంకరమైనదిగా మార్చబడే విషయం లాగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని కృప లైంగిక పాపంలో జీవిస్తూ ఉండడానికి ఒకరిని అనుమతిస్తుందని బోధించేవారు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 4 ws1b τὸν μόνον Δεσπότην καὶ Κύριον ἡμῶν, Ἰησοῦν Χριστὸν, ἀρνούμενοι 1 deny our only Master and Lord, Jesus Christ సాధ్యమయ్యే అర్ధాలు 1) వారు ఆయన దేవుడు కాడని బోధిస్తారు లేదా 2) ఈ మనుష్యులు యేసుక్రీస్తుకు లోబడరు.
JUD 1 5 fa5e 0 Connecting Statement: యూదా గతంలో ప్రభువును వెంబడించనివారి ఉదాహరణలు ఇస్తున్నాడు.
JUD 1 5 f4mm Ἰησοῦς λαὸν ἐκ γῆς Αἰγύπτου σώσας 1 Jesus saved a people out of the land of Egypt చాలాకాలం క్రిందట ప్రభువు ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి రక్షించాడు.
JUD 1 6 pt1k τὴν ἑαυτῶν ἀρχὴν 1 their own position of authority దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలు
JUD 1 6 s3cn δεσμοῖς ἀϊδίοις ὑπὸ ζόφον τετήρηκεν 1 God has kept them in everlasting chains, in utter darkness దేవుడు ఈ దూతలను వారు ఎన్నటికీ తప్పించుకోకుండా చీకటి చెరలో ఉంచాడు.
JUD 1 6 s1j9 figs-metonymy ζόφον 1 utter darkness ఇక్కడ ""చీకటి"" అనేది చనిపోయిన లేదా నరకం యొక్క స్థలాన్ని సూచించే ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నరకంలో పూర్తిగా చీకటిలో"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
JUD 1 6 ccz6 μεγάλης ἡμέρας 1 the great day దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చేచివరి రోజు
JUD 1 7 yn36 figs-metonymy αἱ περὶ αὐτὰς πόλεις 1 the cities around them ఇక్కడ “పట్టణాలు” అనే పదం ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో అవి (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metonymy]])
JUD 1 7 r3e9 τὸν ὅμοιον τρόπον τούτοις ἐκπορνεύσασαι 1 also indulged themselves సొదొమ మరియు గొమొర్రా యొక్క లైంగిక పాపాలు దేవదూతల దుష్ట మార్గాల మాదిరిగానే తిరుగుబాటులాగానే ఉన్నాయి.
JUD 1 7 pi4t δεῖγμα…δίκην ὑπέχουσαι 1 as examples of those who suffer the punishment సొదొమ, గొమొర్రా ప్రజల నాశనం దేవుణ్ణి తిరస్కరించే వారందరూ పొందబోవు విధికి ఉదాహరణగా నిలిచింది.
JUD 1 8 ujs2 οὗτοι ἐνυπνιαζόμενοι 1 these dreamers దేవునికి అవిధేయత చూపే వ్యక్తులు, బహుశా వారికి దర్శనాలు కలిగినట్లు వారు పేర్కొన్నారు గనుక బహుశా అదే వారికి అధికారం ఇచ్చి ఉంటుంది.
JUD 1 8 ez4l figs-metaphor σάρκα μὲν μιαίνουσιν 1 pollute their bodies ఈ రూపకం వారి పాపం -నీటిప్రవాహంలోని చెత్త నీటిని త్రాగలేని విధంగా ఎలాచేస్తుందో వారి శరీరాలను-అంటే వారి చర్యలను అలా చేస్తుంది అని చెబుతుంది. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 8 e73k βλασφημοῦσιν 1 say slanderous things చెడు చెబుతున్నారు
JUD 1 8 pn3j δόξας 1 glorious ones ఇది ఆధ్యాత్మిక జీవులను సూచిస్తుంది, అనగా దేవదూతలను.
JUD 1 9 rmg9 0 General Information: బిలాము ఒక ప్రవక్త, ఇశ్రాయేలును శత్రువు కోసం శపించటానికి నిరాకరించాడు, కాని ఆ ప్రజలు అవిశ్వాసులను వివాహం చేసుకొని మరియు విగ్రహారాధకులుగా మారునట్లుగా శత్రువులకు బోధించాడు. కోరహు ఇశ్రాయేలుకు చెందినవాడు, మోషే యొక్కనాయకత్వానికి, అహరోను యొక్కయాజకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుడు.
JUD 1 9 uzj1 οὐκ ἐτόλμησεν…ἐπενεγκεῖν 1 did not dare to bring తనను తాను నియంత్రించుకున్నాడు. అతను తీసుకురాలేదు లేదా ""తీసుకురావడానికి ఇష్టపడలేదు
JUD 1 9 kib4 κρίσιν…βλασφημίας 1 a slanderous judgment చెడు మాట్లాడే తీర్పులేదా “చెడు తీర్పు”
JUD 1 9 v9fh κρίσιν ἐπενεγκεῖν βλασφημίας 1 bring a slanderous judgment against చెడు మాట్లాడుట, అసత్య విషయాలు చెప్పుట
JUD 1 10 h6sq οὗτοι 1 these people భక్తిహీనులు
JUD 1 10 fjm5 ὅσα μὲν οὐκ οἴδασιν 1 whatever they do not understand వీటిలో దేనికీ వారికి అర్థం తెలియదు. సాధ్యమయ్యే అర్ధాలు 1) ""వారు అర్థం చేసుకోని ప్రతి మంచిది"" లేదా 2) ""వారు అర్థం చేసుకోని మహిమాన్వితమైనవి"" ([యూదా 1: 8] (../ 01 / 08.ఎం.డి).
JUD 1 11 j3g9 figs-metaphor τῇ ὁδῷ τοῦ Κάϊν ἐπορεύθησαν 1 walked in the way of Cain మార్గంలో నడిచారు అనే రూపకానికి ""అదే విధంగా జీవించారు"" అనే అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""కయీను జీవించిన విధంగానే జీవించారు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 12 s4az 0 Connecting Statement: భక్తిహీనులైన పురుషులను వివరించడానికి యూదా తీవ్రమైన పదాలను ఉపయోగిస్తాడు. ఈ మనుష్యులు వారిమధ్యలో ఉన్నప్పుడు వారిని ఎలా గుర్తించాలో ఆయన విశ్వాసులకు చెబుతుమరణాన్నాడు.
JUD 1 12 r875 οὗτοί εἰσιν οἱ 1 These are the ones ఇవి"" అనే పదం [యూదా 1: 4] (../ 01 / 04.ఎం.డి.) లోని ""భక్తిహీనులను"" సూచిస్తుంది.
JUD 1 12 e25d figs-metaphor σπιλάδες 1 hidden reefs బండలు సముద్రంలో నీటి ఉపరితలానికి చాలా దగ్గరగా ఉండే పెద్ద రాళ్ళు. నావికులు వాటిని చూడలేరు కాబట్టి, అవి చాలా ప్రమాదకరమైనవి. ఈ రాళ్లను డీ కొడితే ఓడలు సులభంగా నాశనం అవుతాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 12 zk57 figs-metaphor δὶς ἀποθανόντα ἐκριζωθέντα 1 twice dead, torn up by the roots వేళ్ళతో సహా పెళ్లగించిన చెట్టు మరణానికి ఉపయోగించబడిన రూపక అలంకార పదం. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 12 t28p figs-metaphor ἐκριζωθέντα 1 torn up by the roots వేళ్ళతోసహా భూమి నుండి పూర్తిగా తీసివేయబడిన చెట్ల మాదిరిగా, భక్తిహీనులు జీవితానికి మూలం అయిన దేవుని నుండి వేరు చేయబడ్డారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 13 e4rm figs-metaphor κύματα ἄγρια θαλάσσης 1 violent waves in the sea సముద్రపు అలలు బలమైన గాలిచేత రేపబడినట్లు భక్తిహీనులైన ప్రజలు వివిధ దిక్కులకు సులభంగా కదిలిపోతారు. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 13 fgr9 figs-metaphor ἐπαφρίζοντα τὰς ἑαυτῶν αἰσχύνας 1 foaming out their own shame గాలి బలమైన తరంగాలద్వారా మురికి నురుగును రేపినట్లు- ఈ మనుషులు కూడా తమ తప్పుడు బోధన మరియు చర్యల ద్వారా తమను తాము సిగ్గుపరచుకుంటారు. . ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు తరంగాలు నురుగు మరియు మురికిని తెచ్చినట్లే, ఈ పురుషులు తమ సిగ్గుతో ఇతరులను కలుషితం చేస్తారు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 13 r6rj figs-metaphor ἀστέρες πλανῆται 1 They are wandering stars పురాతన కాలంలో నక్షత్రాలను అధ్యయనం చేసిన వారు గమనించారు, మనం గ్రహాలు అని పిలిచేవి నక్షత్రాలవలే కదలవు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు కదిలే నక్షత్రాలవలే ఉన్నారు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 13 djm4 figs-metonymy οἷς ὁ ζόφος τοῦ σκότους εἰς αἰῶνα τετήρηται 1 for whom the gloom of thick darkness has been reserved forever ఇక్కడ ""చీకటి"" అనేది చనిపోయిన లేదా నరకం యొక్క స్థలాన్ని సూచించే ఒక మారుపేరు. ఇక్కడ ""గాఢఅంధకారం"" అంటే ""చాలా చీకటి"" అని అర్ధం. ""సిద్ధంగా ఉంది"" అనే పదబంధాన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు దేవుడు వారిని ఎప్పటికీ నరకం యొక్క చీకటిలో మరియు అంధకారంలో ఉంచుతాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-idiom]] మరియు [[rc://te/ta/man/translate/figs-activepassive]])
JUD 1 14 e5wv ἕβδομος ἀπὸ Ἀδὰμ 1 the seventh from Adam ఆదామును మానవజాతి మొదటి తరంగా లెక్కించినట్లయితే, హనోకు ఏడవవాడు. ఆదాము కొడుకును మొదటి వ్యక్తిగా లెక్కించినట్లయితే, హనోకు వరుసలో ఆరవ స్థానంలో ఉన్నాడు
JUD 1 14 lu2y ἰδοὺ 1 Look వినండి లేదా ""నేను చెప్పబోయే ఈ ముఖ్యమైన విషయంపై శ్రద్ధ వహించండి
JUD 1 15 bl4q ποιῆσαι κρίσιν κατὰ 1 to execute judgment on తీర్పు చేయడానికి లేదా ""తీర్పు ఇవ్వడానికి
JUD 1 16 zs28 γογγυσταί μεμψίμοιροι 1 grumblers, complainers లోబడ్డానికి ఇష్టపడని మరియు దైవిక అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు. ""సణుగువారు"" నిశ్శబ్దంగా మాట్లాడతారు, ""ఫిర్యాదుదారులు"" బహిరంగంగా మాట్లాడతారు.
JUD 1 16 eaf2 λαλεῖ ὑπέρογκα 1 loud boasters ఇతరులు వినేలా తమను తాము పొగడుకునే వ్యక్తులు.
JUD 1 16 j8rh θαυμάζοντες πρόσωπα 1 flatter others ఇతరులను తప్పుగా పొగడుట
JUD 1 18 w1mx figs-metaphor κατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι τῶν ἀσεβειῶν 1 will follow their own ungodly desires ఈ ప్రజలు తమ కోరికలు తమను పరిపాలించిన రాజులన్నట్లు మాట్లాడుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చేయాలనుకున్న చెడు పనులు చేయడం ద్వారా దేవుణ్ణి అగౌరవపరచడం ఎప్పటికీ ఆపరు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 18 j5m4 figs-metaphor κατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι τῶν ἀσεβειῶν 1 will follow their own ungodly desires భక్తిహీనకోరికలు ఒక వ్యక్తి అనుసరించే మార్గమన్నట్లు మాట్లాడుతారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 19 r28j οὗτοί εἰσιν 1 It is these ఇది ఈ ఎగతాళి చేసేవారు లేదా ""ఈ అపహాస్యం చేసేవారు
JUD 1 19 ba6u figs-metaphor ψυχικοί 1 are worldly ఇతర భక్తిహీనులు ఆలోచించినట్లు ఆలోచిస్తారు, అవిశ్వాసులు విలువనిచ్చే విషయాలకు వారు విలువిస్తారు (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 19 qn4p Πνεῦμα μὴ ἔχοντες 1 they do not have the Spirit దైవాత్మ ప్రజలు కలిగి ఉండవలసినదిగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆత్మ వారిలో లేదు
JUD 1 20 e3ga 0 Connecting Statement: యూదా విశ్వాసులకు వారు ఎలా జీవించాలో మరియు ఇతరులతో ఎలా వ్యవహరించాలో చెప్తున్నాడు.
JUD 1 20 xm93 ὑμεῖς δέ, ἀγαπητοί 1 But you, beloved ప్రియులారా, వారివలే ఉండకుడి. బదులుగా
JUD 1 20 cc68 figs-metaphor ἐποικοδομοῦντες ἑαυτοὺς 1 build yourselves up దేవునిపై నమ్మకం ఉంచడం మరియు ఆయనకు విధేయత చూపడంలోఎదగడం అనేది ఒక భవనాన్ని నిర్మించే ప్రక్రియలాగా చెప్పబడుతుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 21 zd2c figs-metaphor ἑαυτοὺς ἐν ἀγάπῃ Θεοῦ τηρήσατε 1 Keep yourselves in God's love దేవుని ప్రేమను స్వీకరించగలగడంలోనిలిచియుండుట ఒక వ్యక్తి తనను తాను ఒక నిర్దిష్ట స్థలంలో ఉంచుకున్నట్లుగా చెప్పబడుతుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 21 s6w6 προσδεχόμενοι 1 wait for ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము
JUD 1 21 p3bw figs-metonymy τὸ ἔλεος τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, εἰς ζωὴν αἰώνιον 1 the mercy of our Lord Jesus Christ that brings you eternal life ఇక్కడ ""దయ"" అంటే యేసుక్రీస్తునే చూపుతుంది, ఆయనతో శాశ్వతంగా జీవించేలా చేయడం కొరకు ఆయన దయ చూపిస్తాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
JUD 1 22 wbr5 οὓς…διακρινομένους 1 those who doubt యేసు దేవుడని ఇంకా నమ్మనివారు
JUD 1 23 wkj9 figs-metaphor ἐκ πυρὸς ἁρπάζοντες 1 snatching them out of the fire కాల్చడానికి ముందే ప్రజలను అగ్ని నుండి లాగడం ఇక్కడి చిత్రం. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తు లేకుండా చనిపోకుండా ఉండటానికి వారికి ఏమైనా చేయవలసి ఉంది. ఇది వారిని అగ్ని నుండి లాగడం లాంటిది"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 23 ign7 οὓς…ἐλεᾶτε ἐν φόβῳ 1 To others be merciful with fear ఇతరులతో దయగా ఉండండి, కాని వారు చేసిన విధంగా పాపం చేయటానికి భయపడండి
JUD 1 23 u4px figs-hyperbole μισοῦντες καὶ τὸν ἀπὸ τῆς σαρκὸς ἐσπιλωμένον χιτῶνα 1 Hate even the garment stained by the flesh యూదా తన పాఠకులను ఆ పాపుల మాదిరిగా మారడానికి అవకాశం ఉందని హెచ్చరిచడo అతిశయోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారి దుస్తులను తాకడం ద్వారా మీరు పాపానికి పాల్పడినట్లు భావించినట్లు వారితో వ్యవహరించండి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hyperbole]])
JUD 1 24 r3jx 0 Connecting Statement: యూదా ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు.
JUD 1 24 w1dc figs-metaphor στῆσαι κατενώπιον τῆς δόξης αὐτοῦ 1 to cause you to stand before his glorious presence అతని మహిమ అతని గొప్పతనాన్ని సూచించే అద్భుతమైన కాంతి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు అతని మహిమను ఆస్వాదించడానికి మరియు ఆరాధించడానికి మిమ్మల్ని అనుమతించుటకు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 24 gq9e figs-metaphor τῆς δόξης αὐτοῦ ἀμώμους ἐν 1 glorious presence without blemish and with ఇక్కడ పాపం ఒకరి శరీరంలో ధూళి లేదా ఒకరి శరీరంపై ఉన్న లోపంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: "" అక్కడ మీరు పాపo లేని, కలిగి ఉండని అద్భుతమైన సన్నిధి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
JUD 1 25 a3ua μόνῳ Θεῷ Σωτῆρι ἡμῶν, διὰ Ἰησοῦ Χριστοῦ τοῦ Κυρίου ἡμῶν 1 to the only God our Savior through Jesus Christ our Lord యేసుక్రీస్తు చేసిన కార్యము వలన మనలను రక్షించిన ఏకైక దేవునికి. ఇది తండ్రి అయిన దేవున్ని అలాగే రక్షకుడైన కుమారున్ని నొక్కి చెబుతుంది.
JUD 1 25 kql5 δόξα, μεγαλωσύνη, κράτος, καὶ ἐξουσία, πρὸ παντὸς τοῦ αἰῶνος, καὶ νῦν, καὶ εἰς πάντας τοὺς αἰῶνας. ἀμήν 1 be glory, majesty, dominion, and power, before all time, now, and forevermore దేవుడు మహిమను ఇప్పుడు,ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు , సంపూర్ణ నాయకత్వం మరియు అన్ని విషయాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు.