te_ta/process/prechecking-training/01.md

1.7 KiB

తనిఖీ చేయడానికి ముందు

మీరు మీ అనువాదాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు చెకింగ్ మాన్యువల్ ను తరచుగా సంప్రదించాలని సిఫార్సు చేసి ఉంది. మీరు తనిఖీ చేయడాన్ని ప్రారంభించడానికి ముందు, ప్రతి తనిఖీ అంశానికి ఏమి అవసరమో మీరు అర్థం చేసుకునే వరకు మీరు చెకింగ్ మాన్యువల్ ద్వారా మీ పనిని ప్రారంభించాలని మేము సిఫార్సు చేస్తున్నాము. మీరు తనిఖీ ప్రక్రియ ద్వారా పని చేస్తున్నప్పుడు, మీరు తరచూ చెకింగ్ మాన్యువల్‌ను సంప్రదించాలి.

మీరు తనిఖీ చేయడానికి ముందు అనువాద బృందం తెలుసుకోవలసిన కొంత సమాచారం: