te_ta/intro/finding-answers/01.md

2.1 KiB
Raw Permalink Blame History

జవాబులు పొందడం ఎలా

ప్రశ్నలకు జవాబులు కనుగొనడానికి అనేక వనరులు అందుబాటులో ఉన్నాయి:

  • అనువాద అకాడెమీ - ఈ శిక్షణ కరదీపిక http://ufw.io/ta దగ్గర దొరుకుతుంది. ఇక్కడ చాలా సమాచారం లభ్యం అవుతూ ఉంది. అవేమంటే:
  • ఇష్టాగోష్టి చర్చ - Team43 సమాజం సభ్యులతో కలిసి మీ ప్రశ్నలను "#helpdesk" లో ఉంచండి, మీ ప్రశ్నలకు వాస్తవిక జవాబులు పొందండి. (sign up at http://ufw .io/team43)
  • CCBT చర్చావేదిక - సాంకేతిక, వ్యూహాత్మక, అనువాదానికి, తనిఖీకి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు పొందవచ్చు, https://forum.ccbt.bible/
  • సహాయ కేంద్రం - మీ ప్రశ్నలను help@door43.org కు ఈ మెయిల్ చెయ్యండి.