te_ta/intro/ta-intro/01.md

2.2 KiB
Raw Permalink Blame History

అనువాదం అకాడెమీకి స్వాగతం

ఈ "అనువాదం అకాడెమీ" ప్రతివారూ ఎక్కడైనా బైబిల్ విషయాన్నీ తమ స్వభాషలోకి ఉన్నత నాణ్యత గల అనువాదాలు చేసేటందుకు. తమను సమర్థులుగా చేసుకొనేందుకు ఉద్దేశించబడింది అనువాదం అకాడెమీ ప్రతి అవసరానికీ తగినట్టు మలుచుకోగాలిగిన రీతిలో తయారైంది. దీన్ని ప్రణాళికాబద్ధమైన విధంగా ముందడుగు విధానంలో ఉపయోగించుకునే వీలుంది. లేదా దీన్ని అప్పటికప్పుడు నేర్చుకొనేందుకు (లేక అవసరమైతే రెండు విధాలుగానూ) ఉపయోగించుకోవచ్చు. దీని నిర్మాణం క్రమసోపానాల రీతిలో ఉంటుంది.

అనువాదం అకాడెమీలో ఈ క్రింది విభాగాలున్నాయి:

  • పరిచయం - అనువాదం అకాడెమీనీ అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రాజెక్టుని పరిచయం చేస్తుంది.
  • ప్రక్రియ కరదీపిక - "తరువాత ఏమిటి?" అనే ప్రశ్నకు జవాబు.
  • అనువాదం కరదీపిక అనువాదం సిద్ధాంతం అనువాద ఆచరణ నియమాలకు తోడ్పడుతుంది.
  • తనిఖీ కరదీపిక తనిఖీ సిద్ధాంతం, ఆచరణాత్మక అంశాలు, శ్రేష్ట పద్ధతులను వివరిస్తుంది.